హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ జిల్లాలోని 14 మండలాల్లో 11 గంటలకు 61.50 శాతం పోలింగ్ నమోదు
✦ పంచాయతీ ఎన్నికల్లో తల్లి గెలుపు కోసం అమెరికా నుంచి కరటంపాడు వచ్చిన కుమారుడు
✦ దుత్తలూరు మండలంలోని పోలింగ్ కేంద్రంలో చంటిబిడ్డతో విధులు నిర్వహించిన కానిస్టేబుల్
✦ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు పాస్ అయితే జిల్లాలో పెరగనున్న MLA సీట్లు