హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సమస్యలు పరిష్కరించాలని కౌన్సిలర్‌కు వినతి

NLR: బుచ్చి పట్టణంలోని మంగళకట్ట జగనన్న కాలనీలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలో ఎక్కడ చూసినా పేరుకుపోయిన చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు, పందుల స్వైర విహారంతో ఇబ్బందులు పడుతున్నారని కౌన్సిలర్ నిడిగుంట శ్రావణి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను చైర్ పర్సన్, ఎమ్మెల్యే సహకారంతో పరిష్కరిస్తామన్నారు.