ELR: ఉంగుటూరు మండలం చేబ్రోలు పోలింగ్ కేంద్రాన్ని ట్రైనీ డీఎస్పీ ఆదివారం పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై పోలీసులతో ఆమె సమీక్షించారు. పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి సమస్యలు లేవని, పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు ట్రైనీ డీఎస్పీకి వివరించారు.
ఆంధ్రప్రదేశ్
చేబ్రోలు పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన డీఎస్పీ


