హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత..!

TPT: వాకాడు మండలం రావిగుంటపాలెం ఎన్నికల కేంద్రం వద్ద ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ సమయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. సమాచారం అందుకున్న CI హుస్సేన్ బాషా పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.