అన్నమయ్య జిల్లా పీలేరు రెవెన్యూ డివిజన్‌లో జరుగుతున్న రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ కలెక్టరేట్ ప్రధాన కంట్రోల్ రూమ్ నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా నిశితంగా పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల క్యూలైన్లు, సౌకర్యాలు, ఎన్నికల నిర్వహణ తీరును సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ సరళిని వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలించిన కలెక్టర్


