హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే ముప్పిడి

E.G: పంచాయతీ ఎన్నికల సందర్భంగా చిన్నాయగూడెంలో కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు, వారి సతీమణి సుజాత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా MLA దంపతులు గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించూసుకోవాలన్నారు.