హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

★ తణుకులో మూడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం
★ పాలకోడేరు మండలం గొల్లలకొడేరు చెరువులో పడి బాలుడు మృతి
★ ఆకివీడులో భీమేశ్వర స్వామి వారిని తాకిన సూర్య కిరణాలు
★ పెదకాపవరంలో ఇంటింటా ప్రచారం చేసిన కూటమి సర్పంచ్ అభ్యర్థి