హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ రాజానగరం మండలంలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు రేపు పోస్టల్ బ్యాలెట్ సెంటర్ ఏర్పాటు
✦ రామవరంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
✦ కోలమూరు పంచాయతీలో ఉపసర్పంచ్ ఎన్నిక వాయిదా
✦ దేవరపల్లిలో పోలింగ్ కేంద్రాలను సందర్శించిన తహసీల్దార్ రాజబాబు