BPT: రేపల్లె 10వ వార్డులో మున్సిపల్ ఛైర్‌పర్సన్ కుర్రా ఆవర్ణ ఆదివారం పర్యటించారు. వైస్ ఛైర్‌పర్సన్ నాగ మారుతి కుమారి, కూటమి నేతలతో కలిసి స్థానికుల సమస్యలు విన్నారు. ప్రధానంగా తాగునీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్య ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వీటిపై వెంటనే స్పందించి కమిషనర్, అధికారులతో మాట్లాడారు. సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
సమస్యల పరిష్కారానికి యుద్ధప్రాతిపదికన చర్యలు


