హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పోలీసు వాహనాన్ని అడ్డుకున్న గ్రామస్తులు

ప్రకాశం: అర్ధవీడు మండలం బోగోలు పంచాయతీ పరిధిలో పోలింగ్ సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థుల మద్దతుదారుల మధ్య వాగ్వాదం జరగడంతో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. తమ మద్దతుదారులు ఎలాంటి తప్పు చేయకపోయినా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.