ATP: యల్లనూరు మండల కేంద్రంలో పంచాయతీ ఎన్నికల వేళ టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు పార్టీల పోలింగ్ ఏజెంట్లు, కార్యకర్తలు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. యుద్ధ వాతావరణాన్ని తలపించిన ఘర్షణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: యుద్ధాన్ని తలపించిన ఘర్ణణ


