అన్నమయ్య జిల్లా పీలేరు డివిజన్‌లో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11:00 గంటల వరకు 50.129 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఉదయం నుంచి ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
పీలేరు డివిజన్‌లో 50.129 శాతం పోలింగ్ నమోదు


