PLD: నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్లో రీకౌంటింగ్ పేరుతో ఫలితాలను తారుమారు చేసే ప్రయత్నాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వైసీపీ నేత డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కలెక్టర్, ఎస్పీలను కోరారు. కౌంటింగ్ కేంద్రంలో బయటి వ్యక్తుల ప్రవేశాన్ని నిషేధించి, పారదర్శకంగా కౌంటింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అనంతర పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పరదర్శకంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించాలి'


