E.G: నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో MLA మద్దిపాటి వెంకటరాజు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి ఒక్కరికీ కల్పించిన విలువైన హక్కు అని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో గ్రామ పంచాయతీలు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రకాశరావుపాలెంలో ఓటు వేసిన MLA మద్దిపాటి


