హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

TPT: చంద్రగిరి నియోజకవర్గంలోని తాటితోపు వెంకటపతి నగర్‌లో ఏర్పాటు చేసిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకుంటున్నారు.