GNTR: పెదకాకాని మండలం నంబూరు గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పూనేఠా, జిల్లా కలెక్టర్ సీ.యం. సాయికాంత్ వర్మ, ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. గ్రామంలోని ఓఇల్లొ పరిషత్ గర్ల్స్ హైస్కూల్లో జరుగుతున్న పోలింగ్ సరళిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిశీతంగా పరిశీలించి, పోలింగ్ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్


