కర్నూలు జిల్లాలోని 9 మండలాల్లో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అదనపు బలగాలతో భద్రతను పటిష్టం చేశారు. పోలింగ్, కౌంటింగ్ పూర్తయ్యే వరకు నిఘా కొనసాగిస్తామని పేర్కొన్నారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని SP ఎస్పీ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
9 మండలాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్


