PLD: స్థానిక టీడీపీ కార్యాలయంలో చిలకలూరిపేట ఎన్నికల పరిశీలకుడు, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేపు జరగనున్న ఎన్నికల నిర్వహణ, నాయకులు, కార్యకర్తల సమన్వయం తదితర అంశాలపై ఇరువురు చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ కార్యాలయంలో పత్తిపాటితో అరవింద బాబు భేటీ


