WGL: జిల్లాలో రేపు మంత్రులు పొంగులేటి , దామోదర రాజనర్సింహ పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు MGM సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అభివృద్ధి పనుల పరిశీలన, సమీక్షలో పాల్గొంటారు. కలెక్టరేట్లో గ్లోబల్ సమ్మిట్‌పై సమావేశం నిర్వహించనున్నారు. మామునూరులో వెటర్నరీ కళాశాల హాస్టళ్లను, జనగామలో ప్రభుత్వ వైద్య కళాశాల భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
తెలంగాణ
రేపు జిల్లాలో ఇద్దరు మంత్రుల పర్యటన..!


