KRNL: ఆదోని మండలం మండిగిరి గ్రామ నూతన సర్పంచ్ శ్రీదేవి బుద్ధారెడ్డి ఆదివారం ఎమ్మెల్సీ బీటీ నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీటీ నాయుడును సర్పంచ్ శ్రీదేవి బుద్ధారెడ్డి దంపతులను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి, టీడీపీ బలోపేతానికి తన సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్సీ బీటీ నాయుడును కలిసిన మండిగిరి సర్పంచ్


