హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విషాదం.. భార్యాభర్తలు ఆత్మహత్య

KDP: పులివెందుల పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఉన్న బాంబే బజార్ గార్మెంట్ షాపులో పనిచేస్తున్న భార్యాభర్తలు అయ్యప్పన్ (20), అమ్ముదా (30) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు షాప్ యాజమాన్యం తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.