ADB: జిల్లా వ్యాప్తంగా 28 కేంద్రాల్లో ఎస్ఐ ప్రాథమిక రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా కొనసాగుతుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులు బయటకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
తెలంగాణ
ఎస్ఐ ప్రాథమిక పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ


