హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్లోబల్ సమ్మిట్‌కు ఖానాపూర్ సర్పంచ్ అచ్యుతం

NRML: ఖానాపూర్ మండలం అశోక్ నగర్ సర్పంచ్ జాడి అచ్యుతం గ్లోబల్ సమ్మిట్‌కు ఎంపికయ్యారు. హైదరాబాద్లో ఈ నెల 7 నుంచి జరిగే సమ్మిట్‌కు ఎంపికైన 9 మంది సర్పంచుల్లో ఆయన ఒకరు. నవంబర్ 27న ఐటీసీ కాకతీయలో జరిగిన శిక్షణలో పాల్గొన్నారు. పునరుత్పాదక ఇంధనం, వృత్తాకార ఆర్థిక వ్యవస్థపై అభిప్రాయాలు వివరించారు. ఎల్సినో ప్రణాళికను రాష్ట్రం తరఫున వివరించనున్నారు.