HYD: ఉప్పల్‌లోని రాఘవేంద్రనగర్ SCDD హాస్టల్‌లో వారం రోజులుగా తాగునీరు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు వార్డెన్‌కు విన్నవించినా స్పందన కరువైందని వాపోతున్నారు. నీళ్లు అడిగితే పక్కనే ఉన్న కిరాణా దుకాణం నుంచి తెచ్చుకోమని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
తెలంగాణ
హాస్టల్‌లో పేరుగుతున్న నీటికొరత


