హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ట్రాక్టర్ బోల్తాపడి యువ రైతు మృతి!

సూర్యాపేట మండలం లక్ష్మి తండాలో ఈరోజు విషాదం చోటుచేసుకుంది. పొలంలో ట్రాక్టర్‌తో దున్నుతుండగా ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో లునావత్ లక్ష్మణ్ నాయక్ (30) మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉండగా, కుటుంబ పెద్దను కోల్పోవడంతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.