హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'డ్రగ్స్ రహిత తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవాలి'

HYD: నషా ముక్త్ భారత్ ప్రచారంలో భాగంగా హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా మెగా సైకిల్ యాత్రను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. 2029 నాటికి దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలన్న ప్రధాని మోదీ లక్ష్యంలో తెలంగాణ ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిస్తేనే దేశం మొత్తం బాగుపడుతుందన్నారు.