హైదరాబాద్: 28°C
తెలంగాణ

కారులో అకస్మాత్తుగా మంటలు

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని జవహర్ నగర్ సమీప జాతీయ రహదారిపై ఆదివారం ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆదిలాబాద్ వైపు వెళ్తుండగా కారు నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.