BHNG: చౌటుప్పల్ ఏరియా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందిని రోగి బంధువు అసభ్య పదజాలంతో దూషించి, బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ నెల 27న తొమ్మిది నెలల గర్భిణి ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరగా, ఆమె భర్త బుర్ర శివకుమార్ వైద్య సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారు. దీనిపై సూపరింటెండెంట్ డాక్టర్ వై. సూర్యశ్రీ రావు శనివారం అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ
వైద్య సిబ్బందికి బెదిరింపులు


