హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాళ్లలో బలం లేకున్నా.. చదువుపై గోపాల్‌ పట్టుదల

జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన గోపాల్ పోలియో కారణంగా కాళ్లలో బలం లేకపోయినా చదువుపై పట్టుదలతో ముందుకు సాగుతున్నాడు. రోజూ కర్ర సాయంతో 4 కిలోమీటర్లు నడిచి ప్రభుత్వ జూనియర్ కాలేజీకి వెళ్తున్నాడు. కూలీ పనులు చేసుకునే తల్లిదండ్రులు తమ కుమారుడికి బ్యాటరీ ట్రైసైకిల్ అందించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నారు.