హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రత్నవరంలో అయ్యప్ప స్వాములకు ఇరుముడి

SRPT: నడిగూడెం మండలం రత్నవరం గ్రామానికి చెందిన అయ్యప్ప స్వాములు 41 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో మండల దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఈరోజు హరిహర క్షేత్రంలో గురుస్వాములచే ప్రత్యేక పూజలు నిర్వహించి, ఇరుముడులు కట్టుకున్నారు. గురుస్వాములు స్వాములకు ఇరుముడి ప్రాముఖ్యతను వివరించి ఆశీర్వదించారు. అనంతరం స్వాములు శబరిమల బయలుదేరేందుకు సిద్ధమయ్యారు.