హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓరుగల్లులో ప్రత్యక్షమైన ‘సైలెంట్ పార్టీ పోస్టర్స్

ఉమ్మడి వరంగల్ జిల్లాలో హఠాత్తుగా ప్రత్యక్షమైన 'సైలెంట్ పొలిటికల్ పార్టీ' ప్రచారం ప్రజలను ఆలోచనలో పడేసింది. వరాహం మాస్క్ ధరించిన వ్యక్తి బైక్‌పై వచ్చి కూడళ్లలో కరపత్రాలు వెదజల్లి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. ‘ఓటు మారితే పాలన మారుతుందా? పాలకుడు మారితే స్వభావం మారుతుందా?’ అనే ప్రశ్నలతో కూడిన కరపత్రంలో రాసినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.