MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ కమిషనర్ ఆదేశాల మేరకు ఆదివారం సరస్వతీనగర్ పార్కులోని కల్వకుర్తి రోడ్డులో 3వ వార్డు ప్రజలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు క్యాంపు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణలో వార్డు అధికారులు, ఆర్పీలు ప్రజలకు అందుబాటులో ఉండి నమోదు ప్రక్రియను చేపట్టారు.
తెలంగాణ
ఇందిరమ్మ బీమా క్యాంపు పర్యవేక్షన


