SDPT: కేసీఆర్ దీక్షా ఫలితమే తెలంగాణ రాష్ట్ర సాధన అని సిద్దిపేట మున్సిపల్ మాజీ ఛైర్మన్ రాజనర్సు అన్నారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపుకార్యాలయంలో వారు మాట్లాడారు. 2009 నవంబరు 29న కేసీఆర్ చేసిన ఆమరణ దీక్షకు నేటితో 17 ఏళ్లు పూర్తయిందన్నారు. గజ్వేల్ పట్టణంలో నేడు దీక్షా దివస్ ర్యాలీ నిర్వహించనున్నట్లు భారాస మండల, పట్టణ అధ్యక్షులు మధు, నవాజ్మీరా తెలిపారు.
తెలంగాణ
నేడు దీక్షా దివస్ ర్యాలీ


