NGKL: ఇందిరమ్మ కుటుంబ బీమా పేద ప్రజలకు వరం లాంటిదని కొల్లాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ శివ అన్నారు. ఇవాళ కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో ఈ బీమా పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఈ భీమాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుందని తెలిపారు.
తెలంగాణ
ఇందిరమ్మ కుటుంబ బీమా ప్రారంభం


