WGL: నర్సంపేటలో దీక్షా దివస్ వేడుకల్లో దివంగత బీఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి స్మృతులు మరోసారి కదిలాయి. కేసీఆర్ దీక్షకు మద్దతుగా నిలిచి, ఉద్యమాన్ని ముందుండి నడిపిన ఆయన సేవలను నాయకులు కొనియాడారు. పార్టీ ఆవిర్భావం నుంచి నర్సంపేటలో బీఆర్‌ఎస్‌ను బలోపేతం చేయడంలో ఆయన పాత్ర మరువలేనిదన్నారు. ఆయన గుర్తు చేసుకుని కార్యకర్తలు కన్నీరు పెట్టుకున్నారు.
తెలంగాణ
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి పెద్ది సుదర్శన్‌రెడ్డి


