NLG: జిల్లాలో కొత్తగా 23 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని జిల్లా సహకార అధికారి మమత తెలిపారు. నూతన మండల కేంద్రాలు, పలు గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 5న ప్రస్తుత సంఘాల్లో సర్వసభ్య సమావేశాలు నిర్వహించనుండగా, అభ్యంతరాలు, సూచనలను డిసెంబరు 18 సాయంత్రం 5 గంటల్లోగా లిఖితపూర్వకంగా అందించాలని ఆమె కోరారు.
తెలంగాణ
జిల్లాలో మరో 23 సహకార సంఘాలు


