ఉమ్మడి ఖమ్మం జిల్లా మధిర మండలంలోని మాటూరుపేట, అంబర్పేట సుబాబుల్ తోటల్లో పెద్దపులి సంచరించిన ప్రాంతాన్ని ఆదివారం పోలీసులు, అటవీశాఖ అధికారులు పరిశీలించారు. రూరల్ SI విశ్వతేజ ఆధ్వర్యంలో DRO వెంకటలక్ష్మి, FRO శ్రీనివాసరెడ్డి పులి కదలికలను పర్యవేక్షించారు. పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.
తెలంగాణ
పులి కదలికలపై అధికారుల పరిశీలన


