హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. సర్ఫరాజ్ అహ్మద్‌కు జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల ప్రత్యేక అధికారిగా బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన ఈవీ నరసింహారెడ్డిని హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా నియమించింది.
తెలంగాణ
మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారి


