WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి వారం రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు మొదలుకాలేదు. బుక్స్ అందుబాటులో లేవని, మిల్లుల అలాట్మెంట్ జరగలేదని నిర్వాహకులు చెబుతుండటంతో రైతులు ఎదురుచూడాల్సి వస్తోంది ఆదివారం రైతులు తెలిపారు. ఇప్పటికే కేంద్రంలో ధాన్యం పోసిన రైతులు వాతావరణ పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ
VIDEO: ప్రారంభోత్సవానికే పరిమితమైన కొనుగోలు కేంద్రం!


