KNR: నడకతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని BJP రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ 40వ వసంతాల వేడుకల సందర్భంగా ఆదివారం అంబేద్కర్ స్టేడియం నుంచి పాత కలెక్టరేట్ వరకు నిర్వహించిన 2కె వాకథాన్‌ను అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.
తెలంగాణ
వాకర్స్ ఇంటర్నేషనల్ 40వ వసంతాల వేడుకలు


