హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోస్టల్ ఇన్సూరెన్స్ సేవలు పునః ప్రారంభం

హైదరాబాదులో ఉన్న అన్ని పోస్ట్ ఆఫీసుల్లో లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ సేవలు పునఃప్రారంభమయ్యాయని హెడ్ పోస్ట్ ఆఫీస్ ప్రసాద్ తెలిపారు. కాగా సిస్టమ్ అప్ గ్రేడ్ పనుల వల్ల ఈ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీంతో ఈ సర్వీసులు కస్టమర్లకు అందుబాటులోకి వచ్చాయని ఆయన వెల్లడించారు. పోస్ట్ ఆఫీసులు, ఆన్‌లైన్ సేవలు కూడా ప్రారంభమయ్యాయని అన్నారు.