SRPT: కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి నేడు నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మఠంపల్లిలో అయ్యప్ప స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ, హుజూర్నగర్లో పార్వతీ భీమలింగేశ్వర స్వామి ఆలయ రాజగోపురం ప్రారంభోత్సవం, కోదాడలో వనభోజన కార్యక్రమాలకు హాజరుకానున్నారు.
తెలంగాణ
నేడు కోదాడలో ఎమ్మెల్యే పర్యటన


