హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉమ్మడి జిల్లాలో మహిళలకు 4 అసెంబ్లీ సీట్లు..!

NZB: జిల్లాలో ప్రస్తుతం 9 అసెంబ్లీ స్థానాలకు 50% సీట్లు పెరిగితే 4 నుంచి 5 స్థానాలు పెరిగి 13 లేదా 14కు చేరే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్ 33% పరిగణనలోకి తీసుకుంటే ఉమ్మడి NZB జిల్లాలో 4 స్థానాలు మహిళలకే రిజర్వు కానున్నాయి. KMR లో ఒకటి, NZB లో 3 స్థానాలు మహిళకు కేటాయించే ఛాన్స్ ఉంది. అలాగే SC,ST రిజర్వేషన్లు సైతం మార్పులు చోటు చేసుకుంటాయి.