ఖమ్మం నగరంలో ఆదివారం జరిగిన ఎస్సై (SI) ప్రిలిమినరీ రాత పరీక్షా కేంద్రం వద్ద ఒక అరుదైన, హృదయాన్ని హత్తుకునే దృశ్యం ఆవిష్కృతమైంది. తన భార్య నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ పరీక్ష రాయాలనే ఆమె పట్టుదలకు భర్త పూర్తి మద్దతుగా నిలిచారు. ఆదివారం ఉదయం పరీక్షా సమయానికి ఆమెను స్వయంగా తన భుజాలపై ఎత్తుకుని పరీక్షా కేంద్రం లోపలికి తీసుకెళ్లారు.
తెలంగాణ
ఎగ్జామ్ సెంటర్ వద్ద కదిలించే దృశ్యం


