HNK: మై భారత్ వరంగల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 100 వారాల కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆదివారం హన్మకొండలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రముఖ సైక్లిస్టులు చంద్రశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ జయరాజ్, సాగర్‌తో పాటు సుమారు 100 మంది సైక్లిస్టులు పాల్గొన్నారు. సైక్లింగ్‌తో ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: మై భారత్ ఆధ్వర్యంలో సైక్లింగ్‌పై అవగాహన


