WGL: తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. నేడు దీక్ష దివస్ సందర్భంగా2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నాయి. ఆందోళనలు, నిరసనలతో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపునిచ్చాయి. స్వరాష్ట్ర సాధనలో ఓరుగల్లు తనదైన పాత్ర పోషించింది.
తెలంగాణ
స్వరాష్ట్ర ఉద్యమ చరిత్రలో వరంగల్ ముద్ర


