MHBD: తొర్రూరులో అయ్యప్ప మాల ధరించిన విద్యార్థిని హిందీ ఉపాధ్యాయురాలు కించపరిచేలా మాట్లాడి, అవమానించినట్లు ఫిర్యాదు అందిందని జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యురాలు పంజా కల్పన తెలిపారు. పిల్లల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన ఈ ఘటనపై పాఠశాలను సందర్శించి సమగ్ర విచారణ జరుపుతామని, నివేదికను కలెక్టర్‌కు అందిస్తామని ఆమె ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
తెలంగాణ
'పాఠశాల ఘటనపై విచారణ జరుపుతాం'


