MHBD: శనిగపురంలోని శ్రీ సీతారామచంద్ర శివసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఇవాళ రాతి ధ్వజస్తంభ, నంది, నవగ్రహ, శివలింగ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి, మార్నేని వెంకన్న, రాజు నాయక్, సుధా మోహన్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
శివలింగ స్థిర ప్రతిష్ఠ వేడుకల్లో పాల్గొన్న MLC


