హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ ప్రత్యేక బస్సుల సేవలపై అవగాహన

MNCL: లక్షెట్టిపేట బస్ స్టేషన్‌లో ప్రయాణికుల కోసం ఆర్టీసీ అందిస్తున్న మంత్లీ సీజన్ టికెట్, వివాహాలు, తీర్థయాత్రలకు ప్రత్యేక బస్సుల సేవలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంచిర్యాల డిపో మేనేజర్ నరేష్ కుమార్ మాట్లాడుతూ.. మంత్లీ సీజన్ టికెట్‌తో కేవలం 20 రోజుల ఛార్జీ చెల్లించి 30 రోజులు ప్రయాణించవచ్చని తెలిపారు.