SRD: ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షకు 27 కేంద్రాల్లో అభ్యర్థులకు కేవలం హాల్ టికెట్, పెన్ను మాత్రమే అనుమతిస్తున్నారు. వారి వెంట ఆధార్ కార్డు కూడా అనుమతి లేదు. ఆధార్ అథంటికేషన్ పరీక్షా కేంద్రంలోనే చేయడం ద్వారా ఎలాంటి ప్రూఫ్స్ అవసరం లేదని చెప్పారు. 10 గంటలకు పరీక్ష ఉంటే, గంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అందుకే చెప్పారని సిబ్బంది పేర్కొన్నారు.
తెలంగాణ
ఎస్సై పరీక్షకు కేవలం ఇవి ఉంటే చాలు..!


